28, జనవరి 2009, బుధవారం

నాన్న మనసు

నాన్న మనసు గురించి కూడా ఈనాడు పుస్తకములోనే చదివాను.
....ఉద్యోగం అంటూ ఉదయాన్నే లేచి వెళ్ళే నాన్న ఇంటి పట్టున ఉండలేడు
కంటి నిండా నిద్ర పోలేడు
ఇంటినే కాదు అందరిని ఒంటిస్థంబముల మోస్తున్న నాన్న----ఎప్పుడూ ఒంటరి వాడే.
సంపాదన అంతా కుటుంబానికే వెచ్చించి మిగిలింది దాచి పిల్లల్ని మెరుగు పెట్టడం కోసం ఆంక్షల్ని ,శిక్షల్ని రచించి తాను శత్రువై కుటుంబ సౌఖ్యం కోసం ఇంటా- బయటా నిరంతరం పోరాటం చేసే నిస్వార్థ యోధుడు- నాన్న.
"ఎవరక్కడ ? "అని అధికారం చెలాయించే నాన్నే గనక ఒక్క క్షణం మనసు మార్చుకుని నా సంపాదన- నా ఇష్టం అనుకుంటే "ఎవరెక్కడ?"
అమ్మ - కొవ్వోతై కరిగిపోతూ వెలుగునిస్తుంది.
నాన్న-అగ్గిపుల్ల ఆ వెలుగుకు నాంది !!!
చాలా బావుంది కదా అండి...
దయచేసి నా బ్లాగ్ లోని "అమ్మ మనసు" కూడా చదవండి..అది చాల చాల బావుంటుంది.



8 కామెంట్‌లు:

  1. శోభ గారూ..
    మీరు రాసిన అమ్మ మనసు, నాన్న మనసు రెండూ బావున్నాయి. ఎంతైనా ఇద్దరూ గొప్పవారే కదా మరి..! మన జీవితాన్ని తీర్చిదిద్దేద్ది ఇద్దరూ కలిసే కదా..!
    చక్కని రాతల్ని సేకరించి మాక్కూడా చూపించినందుకు ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  2. madhuravaani garu
    chala thanks andi.meeru annattu iddaru goppavaare.
    word verification option antey naku theliyadhu.nenu try chesthanu.but meeru kuda cheppandi aa option yekkada vundo.

    రిప్లయితొలగించండి
  3. Hi Shobha,

    Nice posts. by the way I have enable comment moderation on my blog, that's the reason you didn't see your comments appear immediately. Thanks for your comment and your support

    -Laxmi

    రిప్లయితొలగించండి
  4. meeru comments ki word verification teeseyali ante blogger.com loki login ayyi, setting ane tab click cheyandi. akkada meeku comments section kanipistundi. akkada "Show word verification ane option pakkana "Yes", "No" ani rendu radio buttons kanipistayi, please select "No".

    Meeru blog lo paina petting image chala bagundi, but please background color change cheyyara, bright yellow kada chadavataniki koncham ibbandiga undi, hope you'll not mind this suggestion

    Thanks
    -Laxmi

    రిప్లయితొలగించండి
  5. hello laxmi garu
    thank you andi.nenu set chesukunnanu.word verification.thank you somuch for ur suggestion.

    రిప్లయితొలగించండి
  6. బాగుంది మీ అమ్మ మనసు నాన్న మనసు. :)

    రిప్లయితొలగించండి