26, అక్టోబర్ 2012, శుక్రవారం

నేను -నా షాపు

నేను HEALTHY  INDULGENCE  అని ఒక షాపు విజయదశమి  రోజున ఓపెన్ చేసుకున్నాను.


ADDRESS :
                Healthy Indulgence,
                kavitha apartments ground floor,
                opposite to china bazar,
                vengalrao nagar mainroad,
                hyderabad.



దీనిలో ముఖ్యముగా  diabetic patients  కి సంభందించిన ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి.ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి.B .P and  sugar  monitors ఉన్నాయి.

ISHA  products  అన్ని ఉన్నాయి.like  sanjeevini  porride ,dosa  mixes ,no .of  hand  made soaps ,shampoos ,conditioners ,etc  ఉన్నాయి.

ఒక్కసారి షాప్  కి రండి.చూడండి. సలహాలు ఇవ్వండి.మీకు నచితే కొనుక్కోండి.

ఉంటాను,
మీ అంజలి ....