Do not dwell in the past, do not dream of the future, concentrate the mind on the present moment. -- Buddha
31, డిసెంబర్ 2012, సోమవారం
30, డిసెంబర్ 2012, ఆదివారం
EAMCET PAPERS
అందరికి ధన్యవాదములు...
" ఎంసెట్ " పరీక్ష వ్రాసేవరందరికి ఒక శుభవార్త అండి. ఏమిటంటే మా శ్రీ వారు మరియు కొంతమంది సభ్యులు కలిసి
ఒక ప్రాజెక్ట్ చేసారు .చక్కగ నెట్ లో ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ prepare అవ్వచ్చు మరియు online లో ఎగ్జామ్స్
వ్రాయచ్చు.
వ్రాయచ్చు.
దీని గురించి తెలుసుకోవాలంటే "www.practise2success .com " ను ఒక సరి visit చేయండి.
మీకు తెలిసిన వారికి తెలియ చేయండి.
దీని వలన మీకు చాల లాభములు ఉంటాయి ...చాల చాల experienced lecturers చేత వ్రాయిన్చాబడి నవి.
అందువలన మీకు ఇది మంచి అవకాసం.
మీకు వివరములు కావాలంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు:
1 . 9951079444
2 . 9553295677
మీరు ఈ numbers కి ఫోన్ చేసి వివరములు తెలుసుకోండి.
ఉంటాను... అల్ ది బెస్ట్ ...ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ .
మీ
అంజలి.
gang rape
అందరికి నమస్కారములు ,
నేను నిన్న టీవీ ముందు అరగంట కూర్చున్న న్యూస్ పెట్టుకుని .....ఆ అరగంటలో గ్యాంగ్ రేప్ జరిగింది.అమ్మాయిని సింగపూర్ తీసుకెళ్ళారు.ఎంత ప్రయత్నిచిన ఫలితం లేదు.ప్రాణంతో పోరాడి మరణించింది .
ఇదే ఊదరకొట్టారు కాని.......చేసిన వారు,నిందితులు ఎవరు,ఎలా రక్షణ తీసుకోవాలి అని మాత్రం నేను చూడలేదు.
ప్రత్యూష కేసులో నిందితులు లేరు
శ్రీలక్ష్మి కేసులో నిదితులు లేరు.
ఏ అమ్మాయికి జరిగిన అన్యాయంలో నిందితులు లేరు.
అమ్మాయిలు మేలుకోండి.......జాగ్రత్తగా ఉండండి.
మీకు మీరే రక్షణ కల్పించుకోవాలి.
కారం పాకెట్లు ,కర్పూరము,అగ్గిపెట్టె ,బయట చాల sprays వచ్చాయి.పెప్పర్ స్ప్రే మొదలగునవి.
అనవసరమైనవి కాకుండా ప్రతి అమ్మాయి హాండ్ బాగ్ లో ఇవి ఉండేలా చూసుకోండి.ధైర్యాన్ని కోల్పోవద్దు.
అప్పటికప్పుడు మెలుకువగా ప్రవర్తించండి.కంగారు పడద్దు.మనకి ఏమి అవదు అనే ధైర్యంతో ఉండండి.
చివరగా ఎక్కడ కొట్టా లో అక్కడ మోకాలితో ఒక్కటి ఇస్తే అంతే .....
నేను ఏమి తప్పుగా వ్రాయలేదు అనే నమ్మకంతో వ్రాసాను.
తప్పుగా వ్రాసి ఉంటె క్షమించండి.
ఉంటాను
మీ అంజలి .....

26, అక్టోబర్ 2012, శుక్రవారం
నేను -నా షాపు
నేను HEALTHY INDULGENCE అని ఒక షాపు విజయదశమి రోజున ఓపెన్ చేసుకున్నాను.
ADDRESS :
Healthy Indulgence,
kavitha apartments ground floor,
opposite to china bazar,
vengalrao nagar mainroad,
hyderabad.
దీనిలో ముఖ్యముగా diabetic patients కి సంభందించిన ప్రొడక్ట్స్ అన్ని ఉంటాయి.ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ఉంటాయి.B .P and sugar monitors ఉన్నాయి.
ISHA products అన్ని ఉన్నాయి.like sanjeevini porride ,dosa mixes ,no .of hand made soaps ,shampoos ,conditioners ,etc ఉన్నాయి.
ఒక్కసారి షాప్ కి రండి.చూడండి. సలహాలు ఇవ్వండి.మీకు నచితే కొనుక్కోండి.
ఉంటాను,
మీ అంజలి ....

27, సెప్టెంబర్ 2012, గురువారం
ఏమిటో
ఏమిటో ఈ జీవితం?
ఈ జీవిత పయనంలో ఎంతో మందిని కలుస్తూ ఉంటాము.
కొందరు మన జీవితంలో భాగం అవుతారు.
కొందరితో కొన్ని నిమిషాలు
కొందరితో గంటలు
కొందరితో రోజులు
కొందరితో నెలలు
కొందరితో సంవత్సరాలు
కొందరితో చనిపోయేవరకు కలిసి ఉంటాము.
కాని అయ్యో నేను ఒంటరి వాడిని/దానిని అన్న భావన కనీసం ఒక్కసారన్న వస్తుంది.
ఆ భావన కూడా కొంతమందికి నిముషాలు,నెలలు,రోజులు,సంవత్సరాలు చివరకు చనిపోఎవరకు ఉంటుంది.
ఎన్ని రకాల మనస్తత్వాలు చూస్తూ ఉంటామో?
ఒకసారి ఇవన్ని కూర్చుని ఆలోచిస్తే వింతగా ఉంటుంది.
ఒక విషయం మాత్రం అర్థం అవుతూ ఉంటుంది.ఒంటరి తనం చాల కష్టం.మన చుట్టూ ఇంతమంది మనుషులున్న మన బాధ పంచుకునే వ్యక్తి లేకపోతే ఎంత నరకం గ ఉంటుందో కదా!
ప్రతి మనిషికి కష్ట సుఖాల్ని పంచుకునే వ్యక్తి తప్పకుండ వుండాలి.
జీవితం చాల చిన్నది.
కోప తాపాలు ,ఈ గో లు ,అనుమానాలు పెట్టుకోకుండా ఆనందంగా జీవిస్తే ఏ బాధ ఉండదు.
ప్రశాంత తను మించినది మరొకటిలేదు అని నా ఉద్దేశ్యం...
ఉంటాను మీ
అంజలి...
31, జులై 2012, మంగళవారం
విద్య-విధానము
మా అన్న కొడుకు అత్త ఇదిగో నాకు సైబర్ ఒలమ్పిఆడ్ లో మంచి రాంక్ వచ్చింది చూడు అంటే నవ్వాలో ఏడవాలో తెలియని స్థితి.......
ఒకడు నాన్న చుట్టాలు ఎప్పుడు వెళ్లి పోతారు? నేను చదువుకోవాలి. టైం వేస్ట్ అవుతోంది అంటే ఏమి సమాధానం చెప్పాలో తెలియని స్థితి.
నానమ్మ,తాత ఫోన్ చేస్తే మేము చదువుకుంటున్నాం అని మనవాళ్ళు అంటేను.....పోనిలే కొడుకు కోడలితో మాట్లాడదమంటె మేము పిల్లలకి చదువు చెపుతున్నాము....తరువాత మాట్లాడతం అంటే వాళ్ళు కోల్పోయే ఆనందం...
ఈ రోజు నేను పూజ చేసుకుంటున్నాను ఆదివారమే కదా అని పేరంటానికి వదినలని పిలిస్తే అమ్మో ఈ రోజు ఆదివారమైన రేపు సోమవారం అన్ని ప్రిపే ర్ చేసి పెట్టుకోవాలి .ఈ రోజు అంత మాకు చాల పని ఉంది.మల్లి పొద్దున్నే లేవాలి అని చెప్తారు.
పోనీ సమ్మర్ హలిడే స్ కదా కొన్ని రోజులు పిల్లల్ని తీసుకురండి అంటే సమ్మర్ క్యాంపు అని,స్విమ్మింగ్ అని,స్కేటింగ్ అని చెప్పాలంటే నాకు విసుకు వస్తోంది.
అసలు వీళ్ళు పిల్లల యంత్రాల? బుర్రలు అయితే పూర్తిగా పాడవుతాయి అని అర్థం అవుతోంది.పిచ్చి వాళ్ళు అయిన ఆశ్చర్యపోనక్కరలేదు.
హ...మర్చిపోయ మొన్న మా ఆడపడుచు వచ్చింది.హాయిగా తల స్నానం చేసి తను చెప్పిన మాట ఏమిటంటే...వదిన ఇంటర్ అంత అసలు తల స్నానం చేయటానికి టైం ఉండేది కాదు పొద్దున్న 6 కి బయలుదేరితే ఇంటికి వచెటప్పటికి రాత్రి 9 అయ్యేది.పడుకుని మల్లి పొద్దున్న వెళ్ళాలి.అని.నాకు మతిపోయింది.
పొద్దున్న 5:30 కి లేచి రెడీ అయ్యి గబగాబగా అన్ని పనులు చేసుకుని 7:30కాళ్ళ బస్సు ఎక్కితే స్కూల్ లో తిప్పలు పది ఇంటి వచెటప్పటికి 6:00 అదే ట్రాఫ్ఫిక్ ఉంటె ఇంకో గంట.
ఏమి తింటున్నారో.ఏమిటో పిల్లలకు బలము ఉండట్లేదు.ఇప్పటి కూరలు,సరుకులే సరిగా పండక..హైబ్రిడ్..ని ఏవేవో చేసి అమ్ముతున్నారు.ఆ పైన పిల్లలు తిండి తినే టైం లేదు...అసలు పెద్ద అయ్యాక వీళ్ళకి బలం ఉంటుందా.ఆడపిల్లల పరిస్థితి అయితే మరి అన్యాయం...
దయచేసి పెద్దలందరూ ఒకసారి ఆలోచించండి ..ఈ విద్య-విదానంలో ఏమన్నా మార్పు తేవచేమో......చేతులారా మన,మన పిల్లల జీవితాన్ని మనమే పాడు చేసుకుంటున్నాం .ఆటలు లేవు..మైండు కి తగినంత అక్తివితి లేదు.
ఇంకా చాల బాధలు నష్టాలు ఉన్నాయి.ఉపయోగం నాకు కనిపించట్ల....పోటి తత్వం పెరుగుతోంది.అది ఆరోగ్యకరమినది కాదు..ఎంత రాసిన రాస్తూనే ఉంటాను.
ఉంటాను.
మీ అంజలి....
25, ఏప్రిల్ 2012, బుధవారం
EAMCET EXAMS
అందరికి ధన్యవాదములు...
" ఎంసెట్ " పరీక్ష వ్రాసేవరందరికి ఒక శుభవార్త అండి. ఏమిటంటే మా శ్రీ వారు మరియు కొంతమంది సభ్యులు కలిసి
ఒక ప్రాజెక్ట్ చేసారు .చక్కగ నెట్ లో ఆన్ లైన్ లో ఎగ్జామ్స్ prepare అవ్వచ్చు మరియు online లో ఎగ్జామ్స్
వ్రాయచ్చు.
వ్రాయచ్చు.
దీని గురించి తెలుసుకోవాలంటే "www.practise2success .com " ను ఒక సరి visit చేయండి.
మీకు తెలిసిన వారికి తెలియ చేయండి.
దీని వలన మీకు చాల లాభములు ఉంటాయి ...చాల చాల experienced lecturers చేత వ్రాయిన్చాబడి నవి.
అందువలన మీకు ఇది మంచి అవకాసం.
మీకు వివరములు కావాలంటే మీరు చేయవలసిన ఫోన్ నంబర్లు:
1 . 9951079444
2 . 9553295677
మీరు ఈ numbers కి ఫోన్ చేసి వివరములు తెలుసుకోండి.
ఉంటాను... అల్ ది బెస్ట్ ...ఫర్ ఎంసెట్ స్టూడెంట్స్ .
మీ
అంజలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)